CARTOON

పిలుస్తోంది అమరావతి
పిల్లాపాపలతో రండి
తల్లి రుణం తీర్చుకొనగ
కదం కదం కదపండి

రాజధాని సౌధానికి
రాళ్లెత్తే వారసులం
సింగపురపు శైలి ముందు
చిన్నబోవు సుతారులం

ఊరూరా మట్టితోని
పులకించును పుణ్యభూమి
సెంటిమెంటు రంగరిస్తే
సిమెంటుతో పనియేమి ?

భారీ ప్రాజెక్టుకు
భవిత దీర్చు ఘనత మనది
సొంత ఇంటి పనులకొరకు
వెదుకులాడు దివిటి మనది
– శ్రీవత్స

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s